Homeడిచ్ పల్లి మండల్డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం...

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం…

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం

పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి: సీఐ వినోద్

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐ వినోద్ ముఖ్య అతిథిగా హాజరై, శాంతి భద్రతలు, ప్రజల మధ్య సోదరభావం, పరస్పర సామరస్యంపై శాంతి కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.

ఎస్‌ఐ ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో శాంతి కమిటీ సభ్యులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ వినోద్ సూచించారు.

మత సామరస్యాన్ని కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని ఇతరులకు ప్రచారం చేయవద్దని సూచించారు.

అలాగే డీజేలకు పూర్తిగా అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంఘించి డీజేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వినోద్ హెచ్చరించారు. పండుగలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి ఇవ్వండి…

0
గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి ఇవ్వండి -కేసీఆర్ పాటలంటే సర్కారుకెందుకంత భయం -జనతా గ్యారేజ్ క్రైం నెం:- 31 కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి... హైదరాబాద్, సెప్టెంబర్ 21:-గణేష్‌ నిమజ్జనం సందర్భంగా డీజే...

గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు…

0
గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడి.శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు.శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ.డ్రోన్ కెమెరాలతో...

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే …

0
జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే... ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి...

గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు…

0
గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల...

ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01 ఏఈ...

Translate »
error: Content is protected !!