Homeతెలంగాణవిద్యార్థుల సమస్యల పరిష్కారంలో పిడిఎస్ యు ముందుండాలి...

విద్యార్థుల సమస్యల పరిష్కారంలో పిడిఎస్ యు ముందుండాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లాలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలి.పిడిఎస్ యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.ఎం.సుధాకర్.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ, శ్రామిక భవన్ లో “పిడిఎస్ యు నిర్మాణం – పని విధానం” అంశంపై స్టడీ సర్కిల్ నిర్వహించారు.ఈ అంశంపై పిడిఎస్ యు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ,విద్యార్థుల సమస్యలను పిడిఎస్ యు శ్రేణులు నిరంతరం అధ్యయనం చేస్తూ, వాటి పరిష్కారం కోసం తగు కార్యాచరణ చేసి, ఉద్యమించాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలను బలమైన విద్యార్థి ఉద్యమాలతో తిప్పికొట్టాలన్నారు.జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.ప్రభుత్వ కాలేజీల్లో,హాస్టల్లల్లో మౌలిక సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందన్నారు.వీటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.భగత్ సింగ్, జార్జిరెడ్డిల త్యాగాల పోరాట స్ఫూర్తినికొనసాగించాలన్నారు.విద్యార్థుల హక్కుల కోసం,వారి సమస్యల పరిష్కారంకోసంపోరాడటమేకాకుండా,ప్రజల సమస్యలను కూడా అధ్యయనంచేయాలన్నారు.వారి సమస్యల పరిష్కారం కోసంజరిగేపోరాటాలకుమద్దతుగా నిలవాలన్నారు. పి.డి.ఎస్.యు శ్రేణులు ఇటు చదువుల్లోనూ,అటు ఉద్యమాల్లోనూ చురుకుగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు.కర్క.గణేష్, ఎల్.అనిల్,జిల్లా ఉపాధ్యక్షులు.వైష్ణవి, నితిన్, జిల్లా సహాయ కార్యదర్శులు.సృజన్ జిల్లా నాయకులు. మున్నా,మని తేజ,దీపిక,సుష్మ శ్రావణి, సంజయ్,హేమాంజలి,అరవింద్,భాను,రేణుక,శ్రీశాంత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!