Homeతెలంగాణగోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు...

గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు…

గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు

జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించిన వైద్యులు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామం వద్ద గురువారం ప్రైవేట్ స్కూల్ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో జిందం శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానిక సమాచారం ప్రకారం.. గోవిందపల్లి గ్రామం వద్ద లిటిల్ ఆర్ట్స్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న జిందం శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని అంబులెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం.

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికంగా సమాచారం అందుతోంది. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం…

0
హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగుపై రైతులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నాజిపేట్ రైతు వేదికలో పంటల...

నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు…

0
నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు రూ.92 లక్షలతో రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.. 150 లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను...

ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం…

0
ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్ నిజామాబాద్ జిల్లా: ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్న...

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్…

0
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి వాహనాల వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: నిజామాబాద్...

ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన వాగ్దేవి పాఠశాలలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో...

Translate »
error: Content is protected !!