Homeతెలంగాణహోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం...

హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం…

హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం

పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగుపై రైతులకు అవగాహన…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నాజిపేట్ రైతు వేదికలో పంటల వైవిధ్యీకరణలో భాగంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగుపై ఆర్‌పీఎల్ ఆధారిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు రైతులకు పంటల వైవిధ్యీకరణ ప్రాముఖ్యతను వివరించారు. వరి పంటపై అధికంగా ఆధారపడకుండా, స్థానిక వాతావరణ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, నేల స్వభావానికి అనుగుణంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయాలని సూచించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం, భూగర్భ జలాల కొరత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల మార్పిడితో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా సాగు ఖర్చులు, నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయంలో నష్టాలను అధిగమించే అవకాశాలు ఉంటాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఏడీఏ ఆంజి ప్రసాద్, వ్యవసాయ అధికారి వెంకటేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు…

0
గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించిన వైద్యులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్...

నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు…

0
నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు రూ.92 లక్షలతో రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.. 150 లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను...

ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం…

0
ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్ నిజామాబాద్ జిల్లా: ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్న...

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్…

0
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి వాహనాల వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: నిజామాబాద్...

ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన వాగ్దేవి పాఠశాలలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో...

Translate »
error: Content is protected !!