Homeకామారెడ్డి జిల్లాదేశవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఒక యూనిట్ రక్తం అవసరం...

దేశవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఒక యూనిట్ రక్తం అవసరం…

దేశవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఒక యూనిట్ రక్తం అవసరం

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి జిల్లా : కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రక్తహీనతతో బాధపడుతున్న పవిత్ర (28)కు ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో శ్రీరామ్ సాత్మారాం మానవతా దృక్పథంతో స్పందించి, సకాలంలో రక్తదానం చేశారు. ఈ విషయాన్ని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరంతరం రక్తానికి డిమాండ్ ఉంటుందని, అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి, రక్తహీనతతో బాధపడుతున్న వారికి, తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని తెలిపారు. సకాలంలో రక్తం అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, కేవలం మానవతా దృక్పథం కలిగిన వ్యక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారానే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన శ్రీరామ్ సాత్మారాంను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో సీహెచ్ ప్రసాద్‌తో పాటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్, కామారెడ్డి రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష…

0
నిజామాబాద్, కామారెడ్డి రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఆదాయ వసూళ్ల పెంపు, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లపై అధికారులకు దిశానిర్దేశం... నిజామాబాద్, నవంబర్ 12 : జాయింట్ ట్రాన్స్‌పోర్ట్...

రష్యాలో చిక్కుకున్న పెద్ద మరియా తాండా యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా…

0
రష్యాలో చిక్కుకున్న పెద్ద మరియా తాండా యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా బాధిత కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

ధర్పల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…

0
ధర్పల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి...

చిమన్‌పల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి…

0
చిమన్‌పల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు మళ్లాలి – ఎమ్మెల్యే సూచన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్…

0
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం చల్లగారిగే గ్రామానికి చెందిన సీనియర్ కాంట్రాక్టర్ బంగ్లా భూమయ్య...

Translate »
error: Content is protected !!