Homeత్రిశూల్ న్యూస్ప్లాస్టిక్ని నిర్మూలించాలని నడిమితాండ గ్రామపంచాయతీ

ప్లాస్టిక్ని నిర్మూలించాలని నడిమితాండ గ్రామపంచాయతీ

శనివారం : 18/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా.ధర్పల్లి మండలం నడిమితాండ గ్రామపంచాయతీ పరిధిలోగ ఐదు తండాల ప్రజలు పూర్తిగా ప్లాస్టిక్ని నిర్మూలించాలని శనివారం నడిమితాండ గ్రామపంచాయతీలో తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కేలు మాట్లాడుతూ.. నడిమి తండా గ్రామపంచాయతీ ప్రాంతంలో గల ఐదు తాండాల గ్రామ ప్రజలు ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ బారిన పడి ఎందరో అనారోగ్యాల పాలవుతున్నారని అందువలన శనివారం గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలోని జగదాంబ ఆలయానికి సుమారు 300 స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందించారు ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పూర్తిగా ప్లాస్టిక్ ని నిర్మూలించి భక్తులకు స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీరప్ప తాండ, నడిమి తాండ, కుంటతాండ, బలరాం తండా, లక్ష్మి చిరుతాండ, కారణాల తాండ, ప్రజలు మరియు ఉప సర్పంచ్ సతీష్ నాయక్, గ్రామపంచాయతీ సెక్రెటరీ సుమన్, విడిసి చైర్మన్ బాలు నాయక్, పూజారి బలరాం నాయక్, భుక్య లక్ష్మణ్ నాయక్, రాములు నాయక్, బాణావత్ శంకర్ నాయక్, లింబియా నాయక్, మునియా నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

0
చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన! హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీలు కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు ప్రేమతో చెప్పిన భద్రతా మాటకు వాహనదారుల నుంచి సానుకూల స్పందన జరిమానాల కంటే అవగాహనతోనే మార్పు  సాధ్యమని పోలీసుల...

ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ...

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

Translate »
error: Content is protected !!