Homeతెలంగాణఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య: నిజామాబాద్ జిల్లాలో విషాదం

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: నిజామాబాద్ జిల్లాలో విషాదం

బుధవారం : 29/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ 

నిజామాబాద్ జిల్లాలోని హోన్నజిపెట్ గ్రామానికి చెందిన బాసవోయిన నరసయ్య (51) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. తనకున్న ఒక ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నరసయ్య, పెద్ద కూతురి పెళ్లి సమయంలో చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో, తన వ్యవసాయ భూమి దగ్గరలోని వేప చెట్టుకు ఉరివేసుకుని ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రుతుపవనాలు మహారాష్ట్ర తలుపు తట్టాయి, కానీ పొడి-గాలి లాగడం వల్ల లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతుంది

0
నైరుతి రుతుపవనాలు శనివారం రావడంతో దక్షిణ కొంకణ్‌లో చాలా అవసరమైన వర్షం కురిసింది, ఇది రైతులకు ఉపశమనం మరియు ఆశాజనకంగా ఉంది. పూణె: నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో...

నిషేధించబడిన హుక్కా రుచులు, గంజాయి, మద్యం: పూణెలో అర్థరాత్రి పార్టీ దాడిలో 107 మంది పురుషులు, 49 మంది...

0
పూణే రేవ్ పార్టీకి చెందిన మైనర్లతో సహా 156 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణె: లోనికండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులాపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున పూణే సిటీ పోలీసుల క్రైమ్...

తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి

0
తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనకు సమగ్ర ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల...

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

Translate »
error: Content is protected !!