Homeతెలంగాణధర్పల్లి : గ్రామంలో హిజ్రాల రాకపోకలను నిషేధిస్తూ

ధర్పల్లి : గ్రామంలో హిజ్రాల రాకపోకలను నిషేధిస్తూ

ధర్పల్లి : గ్రామంలో హిజ్రాల రాకపోకలను నిషేధిస్తూ ధర్పల్లి జీపీ, వీడీసీ తీర్మానం చేశాయి. ఈ మేరకు గ్రామం ముఖద్వారం వద్ద సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Dharpally Village

 శుభకార్యాల్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ...

గ్రామంలో జరిగే శుభకార్యాలకు హిజ్రాలు వచ్చి రూ.వేలల్లో డబ్బులు డిమాండ్​ చేస్తున్నారని పంచాయతీ ధర్పల్లి గ్రామపంచాయతీ వీడీసీ సభ్యులు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకుంటే వేధిస్తున్నారన్నారు. దీంతో గ్రామ పంచాయతీ, వీడీసీ సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి గ్రామంలో  జరిగే పండుగలు, వివాహ వేడుకలు, గృహ ప్రవేశాలు ఇతర కార్యక్రమాలకు హిజ్రాలు రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

Translate »
error: Content is protected !!