Homeకమ్మర్పల్లి మండలంమండలంలోని పలు గ్రామాల్లోవికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అజావిక మిషన్ పథకం ప్రత్యేక గ్రామ...

మండలంలోని పలు గ్రామాల్లోవికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అజావిక మిషన్ పథకం ప్రత్యేక గ్రామ సభలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

నిజామాబాద్ జిల్లా లోని కమ్మర్పల్లి మండలంలో VBGRAM G(వికసిత్ భారత్ గ్యారంటీ రోజుగార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్) పథకంలో జలసిరి కార్యక్రమాలపై 29 ,30 తేదీలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ ఉన్నవి. అందుకు గురువారం మండలంలోని 8 గ్రామ పంచాయతీలు కోనసముందర్, హసకొత్తూరు, అమీర్ నగర్ , నర్సాపూర్, ఇనాయత్ నగర, కోనాపూర్, రాజరాజేశ్వరి నగర్ మరియు దొమ్మర్చౌడ్ తండా లలో గ్రామ సభలు నిర్వహించారు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి M . సదాశివ్ గారు కోనసముందర్ గ్రామాన్ని సందర్శించి, గ్రామ సభ లో పాల్గొని మాట్లాడుతూ,,

ప్రతి గ్రామంలో పంట పొలాలలో 5 పంట కుంటలు, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి గ్రామంలో ఒక ఊట కుంట, ప్రభుత్వ కార్యాలయాలలో ఇంకుడు గుంతలు, బోర్ వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, చేపట్టాలని తెలిపారు.

మహిళా సమాఖ్య సంఘాల భాగస్వామ్యంతో ఇట్టి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు,ప్రత్యేక అధికారులు, గ్రామ సంఘాల సభ్యులు,VBGRAM G సిబ్బంది , పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

Translate »
error: Content is protected !!