Homeడిచ్ పల్లి మండల్బీడీ కార్మికులకు రూ.4,016 జీవన భృతి ఇవ్వాలి...

బీడీ కార్మికులకు రూ.4,016 జీవన భృతి ఇవ్వాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం లింగసముద్రం గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.పీ. గంగాధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో బీడీ కార్మికులకు పలు హామీలు ఇచ్చిందన్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులకు చేయూత పథకం కింద నెలకు రూ.4,016 జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతున్నప్పటికీ, బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా ప్రతి బీడీ కార్మికురాలికి నెలకు రూ.4,016 జీవన భృతి అందించేలా చేయూత పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ సమావేశంలో కార్మికులు నాగమణి, విజయ, రేఖ, సల్మా, సుల్తానా, నరుసు, విజయలక్ష్మి తదితరులతో పాటు యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. సుప్రియ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

Translate »
error: Content is protected !!