Homeతెలంగాణభీంగల్ సివిల్ కోర్ట్ ఆవరణలో స్వతంత్ర దినోత్సవ వేదికలు: త్రివర్ణ పతకాన్ని ఎగురావేసిన సివిల్ జడ్జ్...

భీంగల్ సివిల్ కోర్ట్ ఆవరణలో స్వతంత్ర దినోత్సవ వేదికలు: త్రివర్ణ పతకాన్ని ఎగురావేసిన సివిల్ జడ్జ్ భవ్య శ్రీ…

భీంగల్ పట్టణం లోసివిల్ కోర్టువద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముందుగా భీంగల్ పోలీస్ బలగలు త్రివర్ణ పతకానికి గౌరవ వందనం చేశారు.

అనంతరం సినియర్

సివిల్ జడ్జ్ భవ్య  త్రివర్ణ పతకాన్ని ఎగురావేసి జాతీయ గీతన్ని ఆలపించారు.

Zphs విద్యార్ధినులకు నోటు బుక్స్, పెన్నులు బహుకరించారు.

ఈ సందర్బంగా జడ్జి భవ్య శ్రీ  మాట్లాడుతూ… ఎందరో అమరవీరుల త్యాగాలతో స్వతంత్రం లభించిందని కొనియాడారు

భీంగల్ లో కొత్త కోర్టు ఏర్పాటు చేసుకొని మొదటి సారి జండాఎగురా వేయడం సంతోషంగా ఉందన్నారు.

కోర్ట్ ఏర్పాటు చేసుకోవడమే సంతోషంగా భావించకుండా క్రైమ్ రేటు పెరుగకుండా చూసే బాధ్యత మనందరిదని అన్నారు.

న్యాయవాది శంకర్ మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలతో మనం స్వతంత్రాన్ని పొందామని ఈ రోజు వారందరి సేవా లు స్మరించుకుంటూ ఈ రోజు త్రివర్ణ పతకాన్ని ఎగురావేస్తున్నమ్మన్నారు.

ఈ కార్యక్రమం లో సినియర్ సివిల్ జడ్జ్ భవ్య  శ్రీ సూపరిండెంట్ రమేష్, సిబ్బంది, న్యాయవాదులు,శంకర్,గంగారెడ్డి, చైతన్య,భూమన్న,అవరి రమేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం…

0
ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: ఘన్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వర చెరువులో ఓ వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు...

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

Translate »
error: Content is protected !!