భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఉత్తమ అధికారి పురస్కారం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రం పొందిన భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్.
సందర్భంగా ఎంపీడీవో రంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ పురస్కారం లభించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.























