Homeకామారెడ్డినాగుల పంచమి సందర్భంగా GCR ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల పంపిణీ...

నాగుల పంచమి సందర్భంగా GCR ట్రస్ట్ ఆధ్వర్యంలో పాల పంపిణీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని  GCR ట్రస్ట్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ధర్మశాల రోడ్ లో మరియు విద్యానగర్ సాయిబాబా టెంపుల్ గల పాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు భక్తులకు పాలు పంపిణీ చేసి, నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగుల పంచమి సందర్భంగా భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నాగదేవతను ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో GCR ట్రస్ట్ సభ్యులు, ఆకాష్, శశి, సాయి, ఓంకార్, లక్ష్మణ్ యాదవ్, రామ్ యాదవ్, శివ, అరుణ్, రామ్, సిద్దు, మధు,పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…

0
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై...

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం…

0
 ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం... తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి...

Translate »
error: Content is protected !!