Homeత్రిశూల్ న్యూస్ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ధర్పల్లి...

ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ధర్పల్లి మండల తహశీల్దార్ శాంత

ధర్పల్లి: ‘ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్’

నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ధర్పల్లి మండల తహశీల్దార్ శాంత

శనివారం:28/03/2026/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి

ధర్పల్లి తహశీల్దార్ శాంత విలేకరుల సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు ‘మన ఇసుక వాహనం’ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ CM ఆదేశాల మేరకు ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. పర్యవేక్షణ కోసం తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం…

0
ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: ఘన్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వర చెరువులో ఓ వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు...

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

Translate »
error: Content is protected !!