Homeతెలంగాణబీడీ కార్మికుల జీవన భృతిని రూ.4 వేలకు పెంచాలి: సీఐటీయూ...

బీడీ కార్మికుల జీవన భృతిని రూ.4 వేలకు పెంచాలి: సీఐటీయూ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

బీడీ కార్మికుల జీవన భృతిని ప్రస్తుత స్థాయి నుంచి రూ.4 వేలకు పెంచాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. రమేష్ బాబు మాట్లాడారు.

అర్హత కలిగిన కొత్త బీడీ కార్మికులకు జీవన భృతి పొందేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభల్లో బీడీ కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేసినట్లు నాయకులు తెలిపారు.

బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు పిలుపునిచ్చినట్లు సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు పలు దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్...

భీమ్‌గల్ మున్సిపాలిటీలో నూతన పింఛన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు కమిషనర్ డి గజానంద్…

0
భీమ్‌గల్ మున్సిపాలిటీలో నూతన పింఛన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ...

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

Translate »
error: Content is protected !!