Homeకమ్మర్‌పల్లి మండల్కమ్మరపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా...

కమ్మరపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

ఈ రోజు అసెంబ్లీ కి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సందర్భంలో బాల్కొండ శాసన సభ సభ్యులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ని ,

బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం నిరసిస్తూ కమ్మరపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా brs పార్టీ శ్రేణులు ఈ నిరసనలు చేస్తున్నారు.ఈ సందర్భంగా కమ్మరపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ,సీనియర్ నాయకుడు బద్దం చిన్న రెడ్డి లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ప్రభుత్వ వైఫల్యం ఎంద గడితే ఎక్కడిక్కడ అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల బి ఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన…

0
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన... 6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అసెంబ్లీ ముట్టడి... హైదరాబాద్: 6 గ్యారెంటీల అమలు, ప్రజలు...

ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్…

0
ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ మోహన్...

సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ…

0
సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు గ్రామ సర్పంచ్...

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు…

0
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ…

0
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్న దళిత నాయకుడిని బి ఆర్ ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని...

Translate »
error: Content is protected !!