Homeకామారెడ్డి జిల్లాపతంజలి యోగా సెంటర్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు...

పతంజలి యోగా సెంటర్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు…

పతంజలి యోగా సెంటర్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు

ప్రతి నెలా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం: డాక్టర్ హరినాథ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్‌లో నిర్వహిస్తున్న పతంజలి యోగా సెంటర్‌లో సభ్యులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

డాక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో సభ్యులకు బీపీ, షుగర్, బరువు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. యోగా, క్రమబద్ధమైన జీవనశైలి ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.

అలాగే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పాలు తదితర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.

గత రెండు సంవత్సరాలుగా పతంజలి యోగా సెంటర్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇకపై కూడా ప్రతి నెలా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ హరినాథ్ తెలిపారు.

ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తున్న డాక్టర్ హరినాథ్‌ను పతంజలి యోగా సెంటర్ సభ్యులు ఘనంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువు అంతిరెడ్డి వెంకటస్వామి, వెంకటరాజం, శ్రీహరి, మల్లారెడ్డి, లింగంచారి, అధ్యక్షుడు కృష్ణమూర్తి, భారతి, లావణ్యతో పాటు పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లి గ్రామంలో జాతీయ...

ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో...

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

0
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు…

0
కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు...

ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ధర్పల్లి గ్రామ సచివాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్...

Translate »
error: Content is protected !!