Homeతెలంగాణధర్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

ధర్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం

గురువారం : 23/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ 

ధర్పల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రాథమిక పాఠశాలలో గత మూడు సంవత్సరాల నుండి మా పాఠశాల నుండి గురుకులకు రాసిన వారు ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులయ్యారని, అదేవిధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులను ఎండలో తిరగకుండా చూసుకోవాలని చుట్టుపక్కల మీకు తెలిసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ప్రైమరీ స్కూల్లో ప్రైవేట్ విద్యాసంస్థల కన్నా ఉన్నతమైన విద్య అందిస్తున్నారని వారికి వివరించి స్కూల్లో అడ్మిషన్ చేయించాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

0
చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన! హెల్మెట్ లేని వాహనదారులకు రాఖీలు కట్టిన కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు ప్రేమతో చెప్పిన భద్రతా మాటకు వాహనదారుల నుంచి సానుకూల స్పందన జరిమానాల కంటే అవగాహనతోనే మార్పు  సాధ్యమని పోలీసుల...

ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి మండల కేంద్రంలోని ధర్పల్లి సీతయ్యపేట్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ...

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

Translate »
error: Content is protected !!