Homeఇందల్వాయి మండల్ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం…

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం

రైతు గర్జన సభకు వెళ్తున్న కేటీఆర్‌కు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన డిచ్‌పల్లి నాయకులు…

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో నిర్వహించనున్న ‘రైతు గర్జన’ సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా డిచ్‌పల్లి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్‌కు స్వాగతం తెలిపారు. బాజిరెడ్డి జగన్‌తో కలిసి మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైతు గర్జన సభకు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్…

0
కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్: హైదరాబాద్...

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు…

0
కామారెడ్డి జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదు: ఎస్పీ రాజేశ్‌చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ...

Translate »
error: Content is protected !!