ధర్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం
సోమవారం : 04/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీ అయిన సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. J. మోహన్, హెచ్సీ 1552 సిరికొండ పోలీస్ స్టేషన్కు, K. డానియెల్ భాస్కర్ హెచ్సీ 1368 నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు,G. సుధాకర్, పీసీ 2556 బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్కు, N. జ్యోతి, డబ్ల్యుపీసీ 2687 భీంగల్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయినారు. ఈ సందర్భంగా ధర్పల్లి సీఐ బిక్షపతి, ఎస్ఐ వినయ్ బదిలీ అయిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు























