Homeతెలంగాణప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్ అవ్వాలి-ఎస్సై వినయ్ కుమార్...

ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్ అవ్వాలి-ఎస్సై వినయ్ కుమార్…

ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్ అవ్వాలి-ఎస్సై వినయ్ కుమార్

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 

నందిపేట్ జూన్ 25 త్రిశూన్యస్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తా లో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న పాఠశాల విద్యార్థుల చేత మానవహారంగా ఏర్పడి మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముందుగా నందిపేట్ పోలీస్ సిబ్బందితో మండల కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులంతా వివేకానంద చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి యువతా మేలుకో… మత్తు మాయ నీ బాటైతే… మృత్యు బాట నీదైతది…. నిషా సంస్కృతి – నీచ సంస్కృతి.. అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని మానవహారంగా ఏర్పడి ప్రతి ఒక్కరం మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజంలో మాదకద్రవ్యాలకు అలవాటు కాకుండా అవగాహన కల్పిస్తామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ… మాదక ద్రవ్యల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోతుందని, అందుకే సమాజంలో ప్రతి ఒక్కరికి మత్తు పదార్థాలపై, వాటి బారిన పడితే ఎటువంటి ఇబ్బందులకు గురవుతారు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున స్పందన రావడం చాలా సంతోషకరమని, విద్యార్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!