Homeతెలంగాణఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన భీంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ...

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన భీంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు …

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన భీంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

గత రెండు రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి పై ,టీపీసీసీ అధ్యక్షలు ,మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పై మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా భీంగల్ పట్టణ అధ్యక్షులు పర్స అనంత రావు మాట్లాడుతూ…… మా నాయకుల పైనా తప్పుగా ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించడం జరిగింది. అలాగే రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తో పోటీ పడే కనీస అర్హత నీకు లేదు అని నువ్వు రాజీనామా చేస్తే మా పార్టీ చిన్న కార్యకర్తతో నిన్ను ఓడించి తీరుతాం అని ఎద్దేవా చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ బొదిరే స్వామి మాట్లాడుతూ…. గతంలో 2021 లోనే కర్నూల్ జిల్లాలో అటవి చట్టాలు ఉల్లంఘించి ఎర్రచందనం అనుమతి లేకుండా తరలించినందుకు రిమాండ్ కు పోయిన నీవు మా నాయకుల గురించి మరోసారి మాట్లాడితే నిన్ను గాని మీ కార్యకర్తలను గాని వదిలిపెట్టమని హెచ్చరిస్తూ బీజేపీ నుండి గెలిచిన ఎనిమిది మంది ఎంపీ లు రాష్ట్రానికి ఎంత నిదులు తీసుకొని వచ్చారో చర్చకు రావాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర బాబు, మాజీ పట్టణ అధ్యక్షులు జే జే నర్సయ్య, మాజీ చైర్మన్ కన్నె సురేందర్, బాబాపూర్ గ్రామ సర్పంచ్ సమీర్, మెండోరా గ్రామ ఉపసర్పంచ్ కుంట రమేశ్, పన్నెండో వార్డు ఇంచార్జ్ సుంకరి సురేష్, మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సురేష్, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నిచ్చం మహేష్, మందుల కిరణ్, బొమ్మెన అజయ్, నవీద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

Translate »
error: Content is protected !!