నర్సాపూర్ గ్రామంలో పలువురుని పరామర్శించిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి…
ఆదివారం : 05/07/26/త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పోడెండ్ల సంజీవ్ కుమారునికి శస్త్రచికిత్స జరగడం తో వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు
మరియు కువైట్ గంగాధర్ కుమార్తె నిన్న మరనిచినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు
మరియు మండల శేఖర్ వాళ్ళ నాన్నగారు ఇటీవల మరణించిన నందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారి వెంట కమ్మర్పల్లి మండల ప్రెసిడెంట్ భాస్కర్ ఎన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్ వేణు కమ్మర్పల్లి మాజీ అధ్యక్షుడు సుంకేటా రవి తిప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుకునూర్ సర్పంచ్ భూమారెడ్డి ఇనయత్నగర్ సర్పంచ్ రాములు ఉప సర్పంచ్ అనిల్ Dc తండా సర్పంచ్ దేవేందర్ రాకేష్ వెంకట్ గణేష్ వెంకటేష్ క్యాతం గంగా రెడ్డి ముసల నవీన్ శ్రవణ్ మల్లేష్ కచ్చ కాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

























