Homeక్రైమ్హసన్పర్తిలో పిడిఎస్ బియ్యం నిల్వలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు ...

హసన్పర్తిలో పిడిఎస్ బియ్యం నిల్వలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు …

హనుమకొండ జిల్లా : ఆదర్శనగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన(19క్వింటాల్లా )పిడిఎస్ బియ్యం పట్టివేత.

19క్వింటాల్లా రేషన్ బియ్యం విలువ సుమారు 57,000రూపాయల విలువ ఉంటుందని అంచనా.

హసన్పర్తి మండల పరిధిలో తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్న నిందితుడు.

విచారణ నిమిత్తం నిందితుడిని హసన్పర్తి పోలీసులకు అప్పగింత.

ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్,ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై వీరస్వామి టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

Translate »
error: Content is protected !!