Homeక్రైమ్భీంగల్ మండలం కారేపల్లి బిట్ పరిధిలో చిరుత కాలేబరాన్ని వెలికితీసిన అటవీ శాఖ అధికారులు...

భీంగల్ మండలం కారేపల్లి బిట్ పరిధిలో చిరుత కాలేబరాన్ని వెలికితీసిన అటవీ శాఖ అధికారులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్ మండలం కారేపల్లి బిట్ పరిధిలో కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు చిరుతను చంపి అటవీ ప్రాంతంలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కాలేబరాన్ని బయటకు తీసి స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో తాళ్లపల్లి, దేవక్కపేట గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

అటవీ ప్రాంతం నుంచి వెలికితీసిన చిరుత కాలేబరానికి కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలో పోస్టుమార్టం నిర్వహించారు.

ప్రాథమిక విచారణలో గొర్రెల కాపరులు మత్తు మందు కలిపిన ఆహారం పెట్టి చిరుతను చంపి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

Translate »
error: Content is protected !!