రామడుగులో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
గురువారం : 02/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ నవీన్
ధర్పల్లి మండలం రామడుగులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

























