గుడివాడ : ‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
రూ.15,274 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం.
ప్రజా ప్రభుత్వానికి పేదల పక్షాన ఆలోచించే మనసు ఉంది.
2024లో రాజకీయ చెత్తను ప్రజలే శుభ్రం చేశారు.
బూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అసభ్య పోస్టులు సహించేది లేదు.
సీఎం చంద్రబాబు

























