Homeఆరోగ్యంసర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిహా హాస్పిటల్ వైద్య సేవలు...

సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిహా హాస్పిటల్ వైద్య సేవలు…

గోనుగొప్పులలో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు ఉచిత మందుల పంపిణీ..

సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిహా హాస్పిటల్ వైద్య సేవలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్ మండలంలోని గోనుగొప్పుల గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ చేపూరు చరణ్ గౌడ్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిహా చిల్డ్రన్స్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలోని వైద్య బృందం గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసింది. శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భోజ గౌడ్, గట్టు భూమేష్, వీడీసీ అధ్యక్షుడు కానూరి మహేందర్, డాక్టర్ హరీష్, అనుపల బొర్రన్న, బోడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…

0
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై...

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం…

0
 ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం... తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి...

Translate »
error: Content is protected !!