రక్షణ శాఖలో 1,213 కొలువులు…
భారత రక్షణ శాఖలో 1,213 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1005, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 208 ఉన్నాయి. బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్, సీఏ, ఎంబీఏ, పీజీ పూర్తి చేసి వారు అర్హులు. సీబీటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 25. వెబ్‌సైట్: https://avnl.co.in/























