Homeతెలంగాణవిద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్...

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్…

భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీమ్‌గల్ మండలం పురాణపేట గ్రామ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ శుక్రవారం సందర్శించి విద్యార్థుల బోధన, అభ్యాస పరిస్థితులను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా పురోగతిపై ఆరా తీశారు.

అనంతరం పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వారానికి మూడు రోజుల పాటు గుడ్డు తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు.

పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించడం అత్యంత ముఖ్యమని ఎంపీడీఓ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర సుమ, దేవేందర్ గౌడ్, ఏపీఓ నర్సయ్య, గ్రామ సర్పంచ్ సుమ, ఇన్‌చార్జి హెచ్‌ఎం సౌజన్య, పంచాయతీ కార్యదర్శి మాలేపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!