Homeతెలంగాణడిసెంబర్ 9న ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రకటన?

డిసెంబర్ 9న ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రకటన?

తెలంగాణ : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసే డిమాండ్‌పై ఉత్కంఠ వీడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఒక ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మూడో వారానికి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబరు 9న ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సమ్మె సందర్భంగా ఉద్యోగులు కోరిన చాలా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చింది. మిగిలిన ఉద్యోగుల విలీనం, గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికల నిర్వహణకు లేబర్‌ జాయింట్‌ కమిషనర్‌ సునీతను నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

Translate »
error: Content is protected !!