Homeతెలంగాణఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేదలకు వరం...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేదలకు వరం…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేదలకు వరం…

ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ మండలంలోని వివిధ గ్రామాల్లోని 27 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.

మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి ఇంకను 27 మందికి అదనంగా జిల్లా కలెక్టర్ పంపించగా మంజూరు కాగా మంగళవారం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది..

త్వరితగతిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ లబ్ధిదారులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జనార్ధన్ ,ఆయా గ్రామాల సర్పంచులు హౌసింగ్ ఎ ఈ తేజస్, ఎ పి ఒ నర్సయ్య ,ఏపీఎం ప్రమీల, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నార.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

Translate »
error: Content is protected !!