Homeకామారెడ్డిఅత్యవసర వేళలో ఆపన్నహస్తం.ప్లేట్లెట్స్ దానం చేసిన బీజేపీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు సురేష్...

అత్యవసర వేళలో ఆపన్నహస్తం.ప్లేట్లెట్స్ దానం చేసిన బీజేపీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు సురేష్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 ఏళ్ల చిన్నారికి అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరం ఏర్పడింది. ఆపద సమయంలో పేషెంట్ కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు.విషయం తెలిసిన వెంటనే ఒక్క ఫోన్ కాల్‌కు స్పందించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకుని ప్లేట్లెట్స్(A+) దానం చేసిన *బీజేపీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు సురేష్* మానవత్వానికి మరోసారి నిదర్శనంగా నిలిచారు.

ఆపదలో ఉన్న వారికి రక్తం, ప్లేట్లెట్స్ అందించడం కేవలం దానం కాదు… ఒక కుటుంబానికి ఆశను ఇవ్వడం, ఒక ప్రాణానికి అండగా నిలవడం. సురేష్ చేసిన ఈ సేవ ఎంతో అభినందనీయం*.

ఈ సందర్భంగా *రక్తదాతల సేవా సమితి* నిర్వాహకులు *బొనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్* రక్తదాత సురేష్‌ ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో పేషెంట్ కుటుంబ సభ్యులు మరియు గుండెల్లి ప్రశాంత్, ప్రసాద్, KBS బ్లడ్ సెంటర్ ప్రతినిధులు జీవన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం… ప్లేట్లెట్స్ దానం… మనిషికి మనిషి అందించే గొప్ప మానవత్వం. ఎవరికైనా ఎప్పుడైనా రక్తం అవసరం ఉంటే 9666620006,9848687025 నంబర్లను సంప్రదించండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

Translate »
error: Content is protected !!