Homeతెలంగాణధర్పల్లిలో బీఆర్ఎస్ కదం.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వంటావార్పు...

ధర్పల్లిలో బీఆర్ఎస్ కదం.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వంటావార్పు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లాధర్పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటారని వారు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు, ఉపసర్పంచులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం…

0
హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం... హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక పారాయణం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి: పట్టణంలోని గంజువర్తక సంఘం హనుమాన్ ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్...

ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...

నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ…

0
నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, సెప్టెంబర్ 05: ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, గ్రామీణ...

తెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్…

0
తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు? *హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం* *కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే* *కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు...

యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్…

0
*యూత్ డిక్లరేషన్ డ్రామా, యువతరానికి కోమా*  -ఓట్ల కోసం సిగ్గూఎగ్గూ లేకుండా దిగజారిన కాంగ్రెస్,  -నిరుద్యోగులు, స్టూడెంట్స్ మనోభావాలతో బ్లేమ్ గేమ్   -అధికారంలోకి వచ్చాక యూత్ కడుపుకొట్టిన బూతుల రేవంత్  -కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత...

Translate »
error: Content is protected !!