Homeతెలంగాణపారిశుధ్య పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: హనుమంత్ రెడ్డి...

పారిశుధ్య పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: హనుమంత్ రెడ్డి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి: రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధర్పల్లి మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ధర్పల్లి గాంధీచౌక్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ 33 నెలల పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన…

0
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన... 6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అసెంబ్లీ ముట్టడి... హైదరాబాద్: 6 గ్యారెంటీల అమలు, ప్రజలు...

ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్…

0
ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ మోహన్...

సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ…

0
సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు గ్రామ సర్పంచ్...

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు…

0
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ…

0
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్న దళిత నాయకుడిని బి ఆర్ ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని...

Translate »
error: Content is protected !!