Homeతెలంగాణటీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు..

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్ నాయకులు ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ ప్రాంతంపై దోపిడీకి దిగితే ఎంతటి వాళ్లనైనా సరే ఎదురించాలంటూ తెలంగాణ సమాజాన్ని కాళోజీ చెతన్య పరిచారని అన్నారు. కాళోజీ స్ఫూర్తితోనే కవిత టీఆర్ఎస్ స్థాపించి ఈ ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నారని అన్నారు. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర వరకు తరిమికొట్టాలని, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే బొంద పెట్టాలన్న పిలుపును ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పనిచేస్తుందని అన్నారు. తెలంగాణను దోపిడీ చేసిన ఆంధ్రా పాలకులను తరిమికొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తం చేసుకున్నామని.. ఇప్పుడు మన దగ్గరే ఉన్న మన వాళ్ల తెలంగాణాను దోపిడీ చేస్తున్నారని వాళ్లను బొంద పెట్టి సబ్బండ వర్గాలు, సకల జనుల అభివృద్ధి, సాధికారత కోసం తెలంగాణ రక్షణ సేన పాటు పడుతందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎత్తరి మారన్న, ముస్తఫా, ఆనందం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్....

0
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,...

20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన…

0
20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించాల్సిన సమావేశం అనివార్య కారణాల...

లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్…

0
లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: ఎన్‌ఎండీసీ 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున ప్రతిభ కనబరిచిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణను...

పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్…

0
పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 నాలుగో సవరణ బిల్లు–2026కు...

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు…

0
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు ...

Translate »
error: Content is protected !!