Homeతెలంగాణ20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన...

20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన…

20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం

జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్: ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించాల్సిన సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సమావేశాన్ని ఈ నెల 20న భీమ్‌గల్‌లోని ప్రబోధ సాధన సంస్థ శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.ఎస్.ఆర్. ప్రబోధ సుమేర్ తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో దేవన్‌పల్లిలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రతిష్టాత్మక ‘ప్రబోధ జాతీయ పురస్కారాలు’ అందుకోనున్న గ్రహీతల తుది జాబితాను ప్రకటించడంతో పాటు, పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సంస్థ సభ్యులు, ఆహ్వానితులు నిర్ణీత సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎం.ఎస్.ఆర్. ప్రబోధ సుమేర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...

Translate »
error: Content is protected !!