Homeతెలంగాణరాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండకు చెందిన విద్యార్థి ఎస్. రిషిధవన్ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు.

ఈ నెల 6న ఆర్మూర్‌లో నిర్వహించిన జిల్లా సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ ఎంపిక పోటీల్లో ఎస్. రిషిధవన్‌ చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మర్కంటి గంగా మోహన్ తెలిపారు.

ఈ నెల 11 నుంచి 13 వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తిలక్‌ స్టేడియంలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రిషిధవన్‌ పాల్గొంటాడని తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్‌ పద్మ, ఉపసర్పంచ్‌ మహిపాల్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి భువనేశ్వర్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గాంధారి ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు…

0
గాంధారి ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన నిందితుడి అరెస్ట్‌.. గ్యాస్‌ కట్టర్‌, స్కార్పియో వాహనం, నగదు స్వాధీనం త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గాంధారిలోని ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసును...

ధర్పల్లిలో పోలీసుల వాహన తనిఖీలు…

0
ధర్పల్లిలో పోలీసుల వాహన తనిఖీలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం...

ధర్పల్లి ఎస్సై సందీప్‌కు సర్పంచ్ సన్మానం…

0
ధర్పల్లి ఎస్సై సందీప్‌కు సర్పంచ్ సన్మానం శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలి: ఎస్సై సందీప్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సై జి. సందీప్‌ను దుబ్బాక గ్రామ...

ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం…

0
ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: ఘన్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వర చెరువులో ఓ వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు...

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

Translate »
error: Content is protected !!