Homeతెలంగాణఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం...

ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియమితులయ్యారు.

ప్రస్తుతం అడ్వకేట్‌గా న్యాయవృత్తిలో కొనసాగుతున్న బానోతు సాగర్ నాయక్ గతంలో నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు, విద్యా రంగానికి సంబంధించిన అంశాలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చురుకుగా పనిచేశారు.

విద్యార్థి నాయకుడిగా గతంలో నిర్వహించిన బాధ్యతలు, నాయకత్వ అనుభవాన్ని గుర్తించిన ఎన్‌ఎస్‌యూఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఆయనకు తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించింది.

ఈ సందర్భంగా బానోతు సాగర్ నాయక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించిన ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జకార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ స్వామితో పాటు జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని బానోతు సాగర్ నాయక్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

0
మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

0
యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

0
సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి... ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో...

సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత…

0
సీతాయిపేట్ శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బిజెపి నేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి...

మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు!

0
మెంట్రాజ్‌పల్లి రైతుల కష్టాలు.. కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు! త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంతో పాటు వేస్లీ నగర్ తండా, నాక తండా రైతులు తీవ్ర విద్యుత్...

Translate »
error: Content is protected !!