Homeతెలంగాణబాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్ల ప్రతిపాదనలు...

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్ల ప్రతిపాదనలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల రెన్యువల్‌ పనులకు సంబంధించి సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, దెబ్బతిన్న రహదారులకు రెన్యువల్‌ పనులు చేపట్టాలని మంత్రిని కోరారు. ముఖ్యంగా రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల వద్ద మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ కోరారు.

ఈ ప్రతిపాదనలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాదిత పనులను పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన పనులకు మంజూరు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు సునీల్ కుమార్ పేర్కొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు పెండింగ్ పనుల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..

0
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.. చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

0
11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ...

పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…

0
పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు... శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు...

కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు…

0
కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో,...

ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…

0
ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద...

Translate »
error: Content is protected !!