Homeఇందూరుసాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి...

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి…

ఇందూరు: సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.

శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు నగరంలోని మార్వాడిగల్లిలో ఉన్న కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తమ ట్రస్టు ద్వారా గణపతి మండపాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. గత ఏడాది 725 మండపాలకు సహకారం అందించగా, ఈ ఏడాది సుమారు 800 మండపాలకు తమ వంతు సహాయం అందిస్తామని పేర్కొన్నారు.

వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు కాదని, సంస్కృతి, సనాతన ధర్మం, ఐక్యతకు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. గణపతి ఉత్సవాల ద్వారా ప్రజలంతా ఒకచోట చేరి సామూహిక ఐక్యతను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే ఆదివారం సాయంత్రం 5 గంటలకు కిసాన్ షాపింగ్ మాల్ వద్ద మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..

0
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.. చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

0
11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ...

పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…

0
పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు... శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు...

కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు…

0
కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో,...

ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…

0
ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద...

Translate »
error: Content is protected !!