Homeతెలంగాణయూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం...

యూనివర్సిటీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

రాష్ట్రంలోని యూనివర్సిటీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. వాటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడటం ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్‌లో జరిగిన టీయూ పీడీఎస్‌యూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి.. విద్యార్థులకు మెరుగైన విద్యా, వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..

0
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.. చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

0
11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ...

పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…

0
పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు... శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు...

కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు…

0
కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో,...

ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…

0
ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద...

Translate »
error: Content is protected !!