Homeకామారెడ్డి జిల్లామట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం...

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం…

మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

వినూత్న రీతిలో విద్యార్థుల పర్యావరణ అవగాహన కార్యక్రమం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

బీబీపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీబీపేట మండల కేంద్రంలోని తిమ్మయ్య సుశీల, నారాయణరెడ్డి పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు తమ స్వహస్తాలతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి తోటి విద్యార్థులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారు.

రసాయనాలతో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించాలని వారు సూచించారు. మట్టి వినాయకులను పూజించడం ద్వారా చెరువులు, జలవనరులను పరిరక్షించడంతో పాటు భూమి కాలుష్యాన్ని నివారించవచ్చని వివరించారు. “మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో విద్యార్థులు సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు విశ్వ మోహన్, ఉపాధ్యాయులు ఆనందరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య సభ్యులు, గ్రామస్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..

0
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.. చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

0
11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ...

పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…

0
పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు... శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు...

కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు…

0
కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో,...

ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…

0
ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద...

Translate »
error: Content is protected !!