Homeతెలంగాణనిజామాబాద్ జిల్లాలో మట్టి వినాయకుల పంపిణీ...

నిజామాబాద్ జిల్లాలో మట్టి వినాయకుల పంపిణీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 37వ డివిజన్‌లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటిపల్లి నరేష్ రెడ్డి పాల్గొని మట్టి వినాయకులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, స్థానిక కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్, కో-ఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించాలని నాయకులు ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి…

0
విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై...

వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి…

0
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో...

పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి…

0
పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి గ్రామ గ్రామాన లడ్డూ పంపిణీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన యువసేన నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల వ్యాప్తంగా...

హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన…

0
హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి పోలీసులు హెల్మెట్ ధరించిన వినాయకుడు.. ప్రాణ రక్షణపై వినూత్న అవగాహన కామారెడ్డి జిల్లా ప్రజలకు వినాయక...

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి…

0
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు సీఐ నరహరి వినాయక చవితి...

Translate »
error: Content is protected !!