Homeతెలంగాణభీంగల్‌లో బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ తేదీలు ఖరారు...

భీంగల్‌లో బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ తేదీలు ఖరారు…

భీంగల్‌లో బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ తేదీలు ఖరారు.

 పట్టణ ప్రజలందరూ సహకరించాలి: మున్సిపల్ పాలకవర్గం, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ…

 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్ పట్టణంలో బతుకమ్మ, దసరా పండుగల నిర్వహణ తేదీలను మున్సిపల్ పాలకవర్గం, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సంయుక్తంగా నిర్ణయించాయి.

బతుకమ్మ పండుగ: ఈ నెల 17వ తేదీ, శనివారం,

దసరా పండుగ: ఈ నెల 20వ తేదీ, మంగళవారం.

ఈ పండుగలను పట్టణ ప్రజలందరి భాగస్వామ్యంతో ఐకమత్యంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు.

పండుగల నిర్వహణ విజయవంతం కావడానికి పట్టణ ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్, పాలకవర్గ సభ్యులు, సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరస్పర సోదరభావం, సామాజిక ఐక్యతను చాటాలని కోరారు.

కావున, పట్టణ ప్రజలందరూ పండుగల తేదీలను గమనించి, నిర్వహణకు తమ వంతు సహకారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం…

0
ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: ఘన్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వర చెరువులో ఓ వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు...

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

Translate »
error: Content is protected !!