Homeక్రీడలురాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో నేహా వైష్ణవికి గోల్డ్ మెడల్...

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో నేహా వైష్ణవికి గోల్డ్ మెడల్…

రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో నేహా వైష్ణవికి గోల్డ్ మెడల్

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన నిజామాబాద్ జిల్లా విద్యార్థిని…

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన కె. నేహా వైష్ణవి రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది.

కుడిత్యాల శోభ, సంతోష్‌ల కుమార్తె అయిన నేహా వైష్ణవి ప్రస్తుతం ప్రెసిడెన్సీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఇటీవల వికారాబాద్‌లో నిర్వహించిన అండర్‌-17 రాష్ట్రస్థాయి 70వ ఎస్‌జీఎఫ్‌ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది.

ఈ విజయంతో నేహా వైష్ణవి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి టైక్వాండో పోటీల్లో కోచ్ వినోద్ మాస్టర్‌తో కలిసి ఆమె పాల్గొననుంది.

రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లోనూ నేహా వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

Translate »
error: Content is protected !!