Homeఇందల్వాయి మండల్ఒక పూట కూర కోసం ఏడేళ్లు జైలు పాలు కావొద్దు!

ఒక పూట కూర కోసం ఏడేళ్లు జైలు పాలు కావొద్దు!

అడవిలో కరెంటు తీగలు పెట్టి మీ కుటుంబాలను రోడ్డున పడేయొద్దు: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

ఇందల్వాయి, అక్టోబర్ 17: ఇందల్వాయి మండల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కొండాపూర్ బీట్ అటవీ ప్రాంతంలో అనుమానితులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో చెట్టుచెట్టునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్ మాట్లాడుతూ.. ఒక పూట కూర కోసం ఏడేళ్లు జైలు పాలై మీ కుటుంబాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దని సూచించారు. అడవిలో వన్యప్రాణులను వేటాడేందుకు కరెంటు తీగలు అమర్చడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి తీగల వల్ల తోటి మనుషుల ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.

అక్రమంగా వేటకు పాల్పడటం, అటవీ భూములను ఆక్రమించడం, టేకు చెట్లను నరికివేయడం, వన్యప్రాణులను వేటాడటం వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల వల్ల జైలు పాలైతే కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.

అటవీ సంపదను, వన్యప్రాణులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ గాలింపు చర్యల్లో సెక్షన్ ఆఫీసర్‌తో పాటు బీట్ ఆఫీసర్లు, ఇతర అటవీ సిబ్బంది పాల్గొని అటవీ ప్రాంతమంతా తనిఖీలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!