Homeతెలంగాణదక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ...

దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ…

దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ బద్రీనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. స్వామివారి నామస్మరణలు, గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

భీంగల్ ప్రాంతంతో పాటు నిజామాబాద్ జిల్లా, మహారాష్ట్ర, మెట్పల్లి, కోరుట్ల, నాందేడ్, ధర్మారం, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

కొంతమంది భక్తులు కొండపై వంటలు చేసుకుని, ఉపవాస దీక్షలు పాటిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులు ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్…

0
కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్: హైదరాబాద్...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం…

0
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం రైతు గర్జన సభకు వెళ్తున్న కేటీఆర్‌కు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన డిచ్‌పల్లి నాయకులు... నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో...

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

Translate »
error: Content is protected !!