Homeఇందల్వాయి మండల్ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్?

సర్వే చేపట్టిన రైల్వే అధికారులు.. త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందల్వాయి రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడింది.

ఇందల్వాయి రైల్వే గేటు వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్ల రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. అత్యవసర సమయాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో ఇక్కడ ROB నిర్మించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు వంతెన నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక సర్వే చేపట్టారు. ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు సేకరించారు. త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేసి, తదుపరి అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ROB నిర్మాణానికి సర్వే రూపంలో ముందడుగు పడటంతో ఇందల్వాయి ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇకనైనా వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు…

0
మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి...

BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు…

0
BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా...

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి!

0
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి! కామారెడ్డిలో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి విశేష స్పందన.. వేలాది సంతకాల సేకరణే లక్ష్యం: ఎల్లంకి సుదర్శన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గోహత్యలను పూర్తిగా నిషేధించాలని,...

ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి!

0
ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి! బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: జిల్లాలోని చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే...

అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

0
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం! 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్... ఇందూరు: నగరంలోని అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అర్బన్...

Translate »
error: Content is protected !!