Homeత్రిశూల్ న్యూస్కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి!

కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి!

ముఖ్యమంత్రి జన్మదినం, దీపావళి సందర్భంగా ప్రత్యేక భేటీ.. సీఎం‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి జన్మదినం, దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివారం సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలని కోరుకున్నారు.

ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల నేపథ్యంలో కొడంగల్‌లో జరిగిన ఈ భేటీ ఆత్మీయ, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్, కామారెడ్డి రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష…

0
నిజామాబాద్, కామారెడ్డి రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఆదాయ వసూళ్ల పెంపు, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లపై అధికారులకు దిశానిర్దేశం... నిజామాబాద్, నవంబర్ 12 : జాయింట్ ట్రాన్స్‌పోర్ట్...

రష్యాలో చిక్కుకున్న పెద్ద మరియా తాండా యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా…

0
రష్యాలో చిక్కుకున్న పెద్ద మరియా తాండా యువకుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా బాధిత కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

ధర్పల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి…

0
ధర్పల్లి మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి...

చిమన్‌పల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి…

0
చిమన్‌పల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడల వైపు మళ్లాలి – ఎమ్మెల్యే సూచన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్...

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్…

0
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం చల్లగారిగే గ్రామానికి చెందిన సీనియర్ కాంట్రాక్టర్ బంగ్లా భూమయ్య...

Translate »
error: Content is protected !!